Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

POCO X5 Pro 5G ధర ఎంతో తెలుసా?

Advertiesment
POCO X5 Pro 5G
, సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (16:42 IST)
POCO X5 Pro 5G
POCO X5 Pro 5G భారతదేశంలో ఫిబ్రవరి 6న భారతదేశంలో విడుదల అవుతోంది. ఈ మేరకు ఆన్‌లైన్ ఈవెంట్‌ను షెడ్యూల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ POCO X5 Pro 5G ధరెంతో లీక్ అయ్యింది.
 
స్పెసిఫికేషన్స్
Poco X5 Pro 5G పరికరం భారతదేశంలో ధర రూ. 20,999లకు అందుబాటులోకి రానుంది. ఇది 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఎంపికలలో అందించబడుతుంది.
 
Poco X5 Pro 5G మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. నీలం, నలుపు, పసుపు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.
 
Poco X5 ప్రో లాంచ్ ఫిబ్రవరి 6, అంటే ఈరోజు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు జరుగుతుంది. ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో, కంపెనీ స్వంత యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది.
 
Poco X5 లాంచ్ అనేది గ్లోబల్ ఈవెంట్. ఈ కార్యక్రమంలో కంపెనీ Poco X5, Poco X5 Pro.  వంటి రెండు ఫోన్‌లను ప్రకటించే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు... 17 హిందూ ఆలయాలు ధ్వంసం