Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్న చింపాంజీ.. (వీడియో) వైరల్

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:57 IST)
ఆది మానవుడు చింపాంజీ నుంచి మానవుడిగా మారాడని అంటుంటారు. అలాంటి మానవుడు అంచెలంచెలుగా తన బుద్ధి వికాసంతో ఎన్నెన్నో కనుగొన్నాడు. ఆధునిక యుగానికి చేరుకున్నాడు.


ప్రస్తుతం మానవుడు అతిగా ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అసలు సంగతి ఏంటంటే.. మానవుడు ఉపయోగించే ఈ సోషల్ మీడియాను ప్రస్తుతం ఓ చింపాంజీ ఉపయోగిస్తుంది. అదీ ఇన్‌స్టాగ్రామ్‌ను చింపాంజీ ఉపయోగించే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫోటోలను పోస్టు చేస్తుంటారు. అలాంటి పాపులర్ యాప్‌ను చింపాంజీ ఉపయోగిస్తుంది. తన సెల్ ఫోన్‌లో ఈ యాప్‌ను యూజ్ చేస్తోంది. మైక్ హాల్‌స్టన్ అనే పేరిట గల ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో.. ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే చింపాంజీ కోతి వీడియో షేర్ అయ్యింది.

ఈ వీడియోకు భారీగా లైకులు వచ్చేశాయి. మానవులకు ధీటుగా ఈ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తుంటే నెటిజన్లు షాకయ్యారు. ఈ వీడియోను పోస్టు చేసిన గంటల్లోనే 60లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు, కామెంట్లు పెచ్చరిల్లుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments