ఈ నెల 23న విడుద‌ల కానున్న మెయ్‌జు 16ఎస్ స్మార్ట్‌ఫోన్

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (17:10 IST)
మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16ఎస్‌ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయ‌నుంది. రూ.35,295 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 
మెయ్‌జు 16ఎస్ ప్రత్యేకతలు:
* 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే,
* 1080 × 2232 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 20, 20 మెగాపిక్స‌ెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, 
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3540 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం కలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments