అత్యాధునిక ఫీచర్లతో కారు చౌక ధరతో లావా స్మార్ట్ ఫోన్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (13:19 IST)
మేకిన్ ఇండియాలో భాగంగా, లావా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్ కంపెనీ దేశీయంగా తయారు చేసిన స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరకు అందిచనుంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.8 వేలుగా నిర్ణయించింది.
 
లావా బ్లేజ్ ఒక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ డిజైన్ పరంగా ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే, ఇందులో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులో ఉంచారు. దీని వెనుక ప్యానెల్ గ్లాస్ బ్యాక్‌తో వచ్చింది. మరోవైపు, మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కాన్‌, ట్రిపుల్ కెమెరా ఇమేజింగ్‌ సిస్టమ్‌ను అమర్చారు. 
 
ఈ లావా బ్లేజ్ ఫోనులోని స్మార్ట్ ఫీచర్లను పరిశీలిస్తే... 
 
* 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్డీసీ డిస్‌ప్లే. 
* 3జీబీ ర్యామ్, 64 జీపీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం. 
* మీడియా టెక్ హెలియో ఏ22 ప్రాసెసర్. 
* వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 2ఎక్స్ 0.2 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ షూటర్. 
* ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్. 
5* 000 ఎంహెచ్ఏ బ్యాటరీ సామర్థ్యం, 10డబ్ల్యూ ఛార్జర్. 
* ఈ ఫోన్ ధరను రూ.8699గా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments