Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో అదుర్స్.. డౌన్‌లోడ్ వేగంలో అగ్రస్థానం

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (16:39 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) లెక్కల ప్రకారం, రిలయన్స్ జియో 2021 ఏప్రిల్ నెలలో డౌన్‌లోడ్ వేగాన్ని అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. టెల్కో వొడాఫోన్ ఐడియా(VI) అప్‌లోడింగ్‌లో మాత్రం వేగవంతమైన అప్‌లోడ్ స్పీడ్ అందిస్తుంది. 
 
ఇతర టెల్కోలు అందించే వేగంతో పోల్చినప్పుడు జియో తన వినియోగదారులకు సుదీర్ఘ మార్జిన్ ద్వారా వేగవంతమైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందిస్తుంది.
 
ఆపరేటర్లు వొడాఫోన్, ఐడియా సెల్యులార్ రెండూ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్’గా విలీనమయినప్పటికీ రెండు సంస్థల నెట్వర్క్ స్పీడు ట్రాయ్ వేర్వురుగా వెల్లడిస్తుంది.
 
ఏప్రిల్‌లో జియో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించిందని, తరువాత వొడాఫోన్, ఐడియా చివరికి భారతి ఎయిర్‌టెల్ స్పీడ్ అందించినట్లుగా ట్రాయ్ తెలిపింది.
 
రిలయన్స్ జియో 20.1 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తోంది. తరువాత వోడాఫోన్ 7 ఎమ్‌బిపిఎస్ స్పీడ్‌ను అందిస్తోంది, ఐడియా మూడవ స్థానంలో 5.8 ఎమ్‌బిపిఎస్, ఎయిర్‌టెల్ 5 ఎమ్‌బిపిఎస్‌తో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments