రూ. 100లకే అనేక రీఛార్జ్‌ ప్లాన్లు.. జియో సంచలనం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (20:23 IST)
దిగ్గజ రిలయన్స్‌ జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో సంచలన రీఛార్జ్‌ ప్లాన్‌తో ముందుకువచ్చింది. రూ. 100కే అనేక రీఛార్జ్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 
 
తాజాగా రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం రూ. 98 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులు. ప్రతిరోజూ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాలింగ్‌ కూడా ఉంటుంది. జియో ఆప్‌ కూడా ఉపయోగించవచ్చు.
 
గత ఏడాదే, జియో రూ .98 ప్లాన్ ను నిలిపివేసింది. దీనికి బదులుగా ఇది రూ .129 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మళ్లీ ఈ ప్లాన్‌ను ముందుకు తీసుకువచ్చారు. జియో ఫోన్‌ యూజర్లకు అతి తక్కువ ధరకు అంటే రూ .39, రూ .69 ప్లాన్‌లు ఉన్నాయి. రెండు ప్లాన్‍ల వ్యాలిడిటీ 14 రోజులు. 
 
కాగా, రూ .39 ప్లాన్‌ డైలీ 0.1జీబీ డేటాను అందిస్తుంది. రూ .69 ప్లాన్‌ 0.5 జీబీ రోజువారీ డేటా అందిస్తోంది. తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్లు తీసుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాన్లు బెస్ట్‌ ఆప్షన్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments