Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెల బ్యాంకు సెలవులు.. మరో ఐదు రోజులు మూసివేత

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (20:13 IST)
రాబోయే ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్టు నెల బ్యాంకు సెలవుతో ప్రారంభమైంది. ఆగస్టు 1 ఆదివారం వారపు సెలవు. ఆగస్టు నెలలో 5 ఆదివారం సెలవులు ఉన్నాయి. వీటిలో మూడు ముగిసాయి. రెండు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆగస్టు 22 నుంచి 29 తేదీ వరకు అంటే ఈ వారపు సెలవు దినాలలో బ్యాంకులు ఆదివారం మూసివేయబడతాయి.
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలిడే క్యాలెండర్ ప్ర-కారం వివిధ పండుగల కారణంగా బ్యాంకులలో సుదీర్ఘ సెలవులు ఉంన్నాయి. అందువల్ల మీరు మీ ముఖ్యమైన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే సెలవుల తర్వాత బ్యాంకులు తెరిచిన సమయంలో భారీ రద్దీ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ ముఖ్యమైన పనిపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.
 
ప్రతి ఆదివారం.. నెలలో రెండవ, నాల్గవ శనివారాలలో బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా వివిధ పండుగలు, ఉత్సవాలు లేదా ప్రతి రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకుల్లో సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవులు నెట్ బ్యాంకింగ్ పై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ సేవ యధావిధిగా కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments