దీపావళి తర్వాత జియో ప్రీ ఫోన్ల బుకింగ్ ప్రారంభం...

రిలయన్స్ జియో మరో శుభవార్త తెలిపింది. రెండో విడత ఫ్రీ ఫోన్ల బుకింగ్స్ దీపావళి పండుగ తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుత పంపిణీ చేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ దాదాపు పూర్తికానుంది. దీంతో రె

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (12:31 IST)
రిలయన్స్ జియో మరో శుభవార్త తెలిపింది. రెండో విడత ఫ్రీ ఫోన్ల బుకింగ్స్ దీపావళి పండుగ తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుత పంపిణీ చేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ తొలి దశ దాదాపు పూర్తికానుంది. దీంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు జియో సిద్ధమవుతోంది. 
 
దీపావళి తర్వాత బుకింగ్స్ ప్రారంభించనుందనే వార్తలు వినొస్తున్నాయి. ఆగస్టు 24వ తేదీన తొలి దశ ఫోన్ బుకింగ్ ప్రారంభం కాగా, అనూహ్య స్పందన రావడంతో మూడు రోజులకే బుకింగ్స్ నిలిపివేసింది. అప్పటికే 60 లక్షల మంది ఫోన్లను బుక్ చేసుకున్నారు.
 
రెండుసార్లు వాయిదా పడిన అనంతరం నవరాత్రుల నుంచి ఫోన్ల పంపిణీ ప్రారంభించారు. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం పట్టణ, నగర ప్రాంతాల్లో ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. జియో ఫోన్ల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో రెండో దశ ప్రీ బుకింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు రియలన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments