Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో సంచలనానికి రెడీ... ఏడాది పాటు ఉచిత డేటా... ఆ సేవలు కూడా...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:03 IST)
రిలయన్స్ జియో ఏడాది తిరిగితే కొత్త ఆఫర్‌తో ప్రత్యర్థి నెట్వర్కులకు షాకులు ఇస్తోంది. ఇపుడు జియోకి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే... కేవలం రూ.600తో టెలీఫోన్(ల్యాండ్ లైన్), టీవీ, డేటా సౌకర్యాలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

గిగాఫైబర్ కింద బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలు అందించే అవకాశాలున్నట్లు కంపెనీ అధికారులే చెపుతుండటంతో ఇక జియో గిగా ఫైబర్ వస్తే ప్రత్యర్థి నెట్వర్కులు మరోసారి తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పని పరిస్థితికి చేరిపోనున్నాయి.
 
కాగా ఇప్పటికే గిగాఫైబర్ సేవలను న్యూఢిల్లీ, ముంబైల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అందిస్తోంది జియో. ఇందులో ఉచితంగానే నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇస్తోంది. కాగా ఈ సేవలను రూ. 4,500 వన్ టైమ్ డిపాజిట్ చేసి పొందవచ్చు. ఇలా డిపాజిట్ చేసినవారు పైన పేర్కొన్న మూడు సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా పొందో అవకాశం వుంటుంది. ఇంకా దీనికి సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనుంది జియో. జియో గిగాఫైబర్ కావాలనుకునేవారు gigafiber.jio.com/registration లింక్ ద్వారా రిజిస్ట్రర్ కావాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments