జియో, వొడాఫోన్‌కు ఎయిర్‌టెల్ షాక్.. రూ.48, రూ.98లతో కొత్త ప్లాన్స్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (15:29 IST)
జియో, వొడాఫోన్‌కు ఎయిర్‌టెల్ సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. రూ.48, రూ.98 ప్లాన్‌లను నెలసరి రీఛార్జ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ పరిచయం చేసింది. ఉచిత డేటా పేరిట జియో సంచలనం సృష్టించిన నేపథ్యంలో వినియోగదారులను తమవైపు తిప్పుకుంది. ఆపై జియో దెబ్బకు వినియోగదారులు భారీ సంఖ్యలో పెరిగారు. 
 
ఇందుకు ఆపై జియో ప్రకటించిన భారీ ఆఫర్లే కారణం. ఈ నేపథ్యంలో జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ టెలికాం రంగ సంస్థ నెలసరి రీఛార్జ్ చేసే వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో కొత్త రీఛార్జ్ పథకాలను ప్రకటించింది. దీని ప్రకారం రూ.48, రూ.98 ప్రీ-పెయిడ్ పథకాలను ప్రవేశపెట్టింది.  
 
రూ.48 రీఛార్జ్ ద్వారా 28 రోజులకు 3జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.98లకు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 6జీబీ డేటాను 28 రోజుల వ్యాలీడిటీతో పొందవచ్చు. ఇకపోతే రూ.98లకు మాత్రం రోజు పది ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చునని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments