Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది...

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది... ఈ మాట వినేందుకు విచిత్రంగానూ, విడ్డూరంగానూ వున్నమాట వాస్తవమే. కానీ ఇది నిజం అంటోంది ప్రముఖ కార్ల తయారీదార్ల సంస్థ నిస్సాన్. అదెలాగంటే మీరు మీ కారును నడుపుతున్న సమయంలో మీ మెదడు త

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (14:11 IST)
కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది... ఈ మాట వినేందుకు విచిత్రంగానూ, విడ్డూరంగానూ వున్నమాట వాస్తవమే. కానీ ఇది నిజం అంటోంది ప్రముఖ కార్ల తయారీదార్ల సంస్థ నిస్సాన్. అదెలాగంటే మీరు మీ కారును నడుపుతున్న సమయంలో మీ మెదడు తరంగాలను కారులో ఏర్పాటు చేసిన ఓ యంత్రం సంగ్రహించుకుంటుంది. బ్రెయిన్ డీకోడింగ్ టెక్నాలజీ సాయంతో దీన్ని రూపొందిస్తున్నట్లు నిస్సాన్ తెలిపింది. 
 
స్టీరింగ్ టర్న్ చేయడం, పెడల్ యాక్సలరేటర్ ను నొక్కడం వంటివి కారు తనంతట అదే చేస్తుంది. డ్రైవర్ మెదడులోని తరంగాల ఆధారంగా కారు యంత్రంలో అమర్చినవి వాటికవే మారిపోతుంటాయి. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో వున్న ఈ యంత్రం పూర్తిస్థాయిలో ఫలితాలను చూసిన తర్వాత మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది. మొత్తమ్మీద డ్రైవర్ సీట్లో కూర్చుంటే చాలు... కారు దానికదే నడిచిపోతుందన్నమాట.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments