Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విక్రయాల్లో అమెరికా డౌన్.. భారత్ అప్...

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (12:41 IST)
అగ్రరాజ్యం అమెరికాను భారత్ కిందికి నెట్టేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ రెండోస్థానానికి ఎగబాకింది. 2018 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ అమెరికాను కిందికి నెట్టేసినట్టు మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనాలిస్ తాజా నివేదిక వెలువరించింది. 
 
మూడో త్రైమాసికంలో భారత్‌ 4 కోట్లకు పైగా యూనిట్లను రవాణా చేయగా... చైనా 10 కోట్లకు పైగా యూనిట్లను ఎగుమతి చేసి తొలిస్థానంలో నిలిచింది. 'ఈ త్రైమాసికంలో భారత్ అమెరికాను కిందికి నెట్టి రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు దేశాల్లోనూ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ భారత్ రెండో స్థానంలో నిలిచింది' అని ఆ తాజా నివేదిక పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments