Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి రూ.1.45 కోట్ల వేతన ప్యాకేజీ

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (11:43 IST)
ఢిల్లీ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఒకరు జాక్‌పట్ కొట్టారు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆమె ప్రతిభకు ఈ జాక్‌పట్ తగిలింది. 2020 బ్యాచ్‌కి సంబంధించి నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఫేస్‌బుక్‌తోపాటు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, అడోబ్‌, రిలయెన్స్‌, శ్యామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ విభాగాలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 
 
మొత్తం 562 మందికి ఉద్యోగాలు లభించగా, వీరిలో 310 మందికి ఫుల్‌టైం, 210 మందికి ఇంటర్న్‌షిప్‌లు లభించాయి. ఉద్యోగాలు లభించిన వారికి సగటున రూ.33 లక్షల నుంచి రూ.43 లక్షల వార్షిక వేతనం దక్కిందని ఢిల్లీలోని ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం తెలిపింది. 
 
ఇందులో ఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థినికి ఫేస్‌బుక్‌ సంస్థ దాదాపు కోటిన్నర వార్షిక వేతనం ఇచ్చి కొలువుకు స్వాగతం పలికింది. ఫలితంగా ఆమె నెలకు సగటున 12 లక్షల రూపాయల వేతనం పొందనుందని ట్రిపుల్ ఐటీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments