మొబైల్ తయారీదారు హువావే తన సంస్థ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ పేరు హువావే పీ30 ప్రో. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.