చైనా మొబైల్ తయారీదారు హువావే సంస్థ స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతోంది. హువావే తన స్మార్ట్‌ఫోన్ హానర్ 10ఐని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. హానర్ 10ఐ ప్రత్యేకతలు... * ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్. * 6.21 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. * ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్...