Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌టీసీ వన్‌ ఎస్‌9 విడుదల.. ఫీచర్లేంటి.. ధర రూ.33,700 మాత్రమే

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:09 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ మరో మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. హెచ్‌టీసీ వన్‌ సిరీస్‌లో వన్‌ ఎస్‌9 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధరను రూ.33700గా (499 యూరోలు)గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్‌కు అనుగుణంగా తయారు చేసి, కేవలం వెబ్‌సైట్‌లోనే అందుబాటులో యఉంచారు. 
 
హెచ్‌టీసీ జర్మనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను కంపెనీ ఫోన్ల జాబితాలో ఉంచారు. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది విడుదల చేసిన వన్‌ ఎం9 మాదిరిగానే వన్‌ ఎస్‌9 ఫీచర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ స్మార్ట్ ఫోను ఐదు అంగుళాల టచ్ స్క్రీన్, 2 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 13 మెగాపిక్సిల్ రేర్ కెమెరా, 4 మెగాపిక్సిల్ ఫ్రంట్ కెమెరా, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్‌ 6.0, 2840 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగివుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments