Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ గేమ్స్‌ ఆడుతుంటే ఆటంకం కలిగించిందనీ రెండేళ్ళ కుమార్తెను హత్య చేసిన తండ్రి!

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (15:59 IST)
అమెరికాలోఓ వింత దారుణం చోటుచేసుకుంది. కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటుండగా తనకు ఆటంకం కలిగించిదన్న కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురి గొంతునులిమి ఊపిరి ఆడకుండా దారుణంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తర టెక్సాస్‌కు చెందిన అంథోని మైఖేల్ సాండర్స్‌కు ఎల్లీ శాండర్స్ అనే తన రెండేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. వీరద్దరి బాధ్యతలను తనే చూసుకుంటున్నాడు.
 
మైఖేల్ కంప్యూటర్ గేమ్‌లో లీనమై ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన చిన్నారి అతడిని డిస్ట్రబ్ చేసింది. అందుకే అతడు కొట్టడమే కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటాడని పోలీసులు చెపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక కూడా ఆ పాపకు శ్వాస ఆడకచనిపోయిందని, రెండుమూడు గాయాలు కూడా ఉన్నాయని తేలినట్టు వివరించారు. సంఘటన జరిగిన సమయంలో భార్య ఇంటిలో లేదు. తన భార్య ఒక ఆర్ట్ షోకు వెళ్లినప్పుడు అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments