Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్‌ను ఈ-షాపింగ్‌లో కొంటున్నారా?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:04 IST)
ఇది ఈ-షాపింగ్ యుగం. కోరుకున్న వెరైటీ వస్తువులు ఒక్క క్లిక్‌తో ఇంటికొచ్చిపడుతున్నాయి. ఈ-ఆర్డర్లు చేసేవారిలో సింహభాగం యువతే. పండుగల సీజన్‌లో ఈజోరు అంతాఇంతాకాదు. మరి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటే వస్తువులన్నీ అసలైన ఉత్పత్తులేనా? అంటే కాదనే అంటోంది తాజా సర్వే. ఆన్‌లైన్‌‌లో కొనుగోలు చేసే ప్రతి ఐదు వస్తువుల్లో ఒకటి నకిలీదేనట. ఏంటి.. నమ్మడం లేదా? ఇది పచ్చినిజం. ఈ సర్వేలో వెల్లడైన వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రముఖ దినపత్రిక ఒకటి లోకల్ సర్కిల్స్‌తో కలిసి ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం. ఈ-టెయిలర్స్ విక్రయించే ప్రతి 5 వస్తువుల్లో ఒకటి నకిలీదని తేలింది. వీటిల్లో ఎక్కువగా యువత వాడే ఫ్రాగ్రెన్సెన్, కాస్మెటిక్స్, స్పోర్టింగ్ గూడ్స్, బ్యాగులు ఇత్యాది వస్తువులు ఉన్నాయి. ఇందుకోసం గత ఆరు నెలల పాటు సుమారు 30 వేల మందిని సర్వే చేశారు. 
 
'గత ఆరు నెలల్లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువుల్లో నకిలీ వస్తువులు అందుకున్నారా? అని అడిగితే 20 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. అయితే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వస్తువుల్లో ఏది నకిలీయో... ఏది అసలో తెలియడం లేదన్నారు. అందువల్ల ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన వస్తువులు కొనేటపుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments