Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే తొలి 48ఎపీ ఏఐ కెమెరాతో #HONORView20

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (13:04 IST)
హానర్ నుంచి అత్యాధునిక సాంకేతికతో కూడిన స్మార్ట్ ఫోన్ విడుదలైంది. HONOR View20 పేరిట విడుదలైన ఈ ఫోన్‌లో లేటెస్ట్ ఫీచర్స్ బోలెడున్నాయి. లైవ్ స్ట్రీమింగ్ యాక్టివిటీని కలిగివుండే ఈ స్మార్ట్‌ఫోన్‌ను హువాయ్ డివైజ్ కో ఆర్గనైజ్ చేసింది. 
 
సోనీ సెన్సార్‌తో పనిచేసే ఈ ఫోన్.. ఫోటోగ్రఫీకి ఉత్తమమైనది. సృజనాత్మకతకు ఈ ఫోన్ ప్రాధాన్యమిస్తోంది. అద్భుత లుక్, 48ఎపీ హై డీటైల్ మోడ్, హై క్వాలిటీ మాక్రో లెన్స్‌ను హానర్ వ్యూ 20లో జత చేయడం జరిగింది. 
 
ఇక ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఆల్-వ్యూ డిస్ ప్లే 
91.8% స్క్రీన్ -టు- బాడీ రేటియో
ప్రపంచంలోనే తొలి 48ఎపీ ఏఐ కెమెరా 
త్రీడీ కెమెరా 
4000 మెఏహెచ్ బ్యాటరీ విత్ సూపర్ ఛార్జ్ 
ఏఐఎస్ సూపర్ నైట్ షాట్, 
డుయెల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ 
ట్విలైట్ గ్లాస్ ఇంటర్‌ఫేస్ వంటి అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్ కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments