Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మీట్ వాడే వారికి గుడ్ న్యూస్... ఏంటదో తెలుసా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:59 IST)
గూగుల్ మీట్ వాడే వారికి గుడ్ న్యూస్. ఇన్ని రోజులూ ఉచితంగా గూగుల్ మీట్ సేవలు అందుబాటులోకి రాగా.. సెప్టెంబరు 30 తేదీ నుంచి గూగుల్ నిలిపివేయాలనుకుంటుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్‌, ఆన్‌లైన్‌ క్లాసులతో ఎంతో మందికి చేరువైన గూగుల్ మీట్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు గూగుల్ మే నెలలో ప్రకటించింది. 
 
తాజాగా మీట్ ఉచిత సేవలను సెప్టెంబరు30 తేదీ నుంచి గూగుల్ నిలిపివేయాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గూగుల్ సంస్థ ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
 
మార్చి 31, 2021 వరకూ గూగుల్ సంస్థ మీట్ వీడియో కాల్స్‌ను ఉచితంగానే అందించనుంది. 24 గంటలు వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉన్న డెడ్‌లైన్‌ను వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించింది.
 
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో గూగుల్ మీట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వర్చువల్ మీటింగ్ లకు గూగుల్ మీట్ బాగా ఉపయోగపడింది. తమ సంస్థ అందిస్తున్న ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడుతోందని.. ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగించాలని అనుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. 
 
గూగుల్ మీట్‌లో ఇటీవలే కొన్ని సరికొత్త ఫీచర్లను తీసుకుని వచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాగ్రౌండ్ బ్లర్, 49 మంది స్క్రీన్స్‌ను షేర్ చేసుకునే విధంగా గ్రిడ్ వ్యూ. క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉండేలా అప్డేట్స్‌ను తీసుకుని వచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments