Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,900లకే ఐఫోన్‌.. ఎక్స్చేంజ్‌కే ఈ ధర వర్తింపు

ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఐఫోన్‌6 16 జీబీ వేరియంట్‌పై దాదాపు రూ.22,000 మేరకు రాయితీ ప్రకటించింది. ఫలితంగా ఈ ఫోన్ కేవలం రూ.9,990లక

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (07:04 IST)
ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఐఫోన్‌6 16 జీబీ వేరియంట్‌పై దాదాపు రూ.22,000 మేరకు రాయితీ ప్రకటించింది. ఫలితంగా ఈ ఫోన్ కేవలం రూ.9,990లకే ఫోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. 
 
కొత్త ఐఫోన్‌ 6ఎస్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకునే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని మెలిక పెట్టింది. యాక్సిక్‌ బ్యాంక్‌ ద్వారా ఈఎంఐ తీసుకునేవారికి బ్యాంకు నుంచి 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఎక్స్ఛేంజ్‌ లేని వారికి అసలు ధరపై 13 శాతం (రూ.5000) రాయితీ ఇవ్వనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్కూటర్‌ కమ్‌ ఆటో వెహికల్ ప్రేమలో పడిన టీనేజర్స్ కథతో టుక్‌ టుక్‌

ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్ నుంచి త‌నికెళ్ల శంక‌ర్ రాసిన శివ త‌త్వాన్ని ఆవిష్క‌రించిన తనికెళ్ల భరణి

నారి సినిమా నుంచి రమణ గోగుల పాడిన గుండెలోన.. సాంగ్ రిలీజ్

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంది - విలన్ పాత్రలకు రెడీ : మిమో చక్రవర్తి

వెంకీ-మహేష్ బాబులకు తండ్రిగా రజినీకాంత్, ఆయన ఏమన్నారో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments