Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.. కూతురిపై కన్నేశాడు.. ఆ తర్వాత ఏమయ్యాడు?

అతడో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కానీ, కామంతో కళ్లుమూసుకుని పోయాయి. వాయివరుసలు మరిచిపోయాడు. ఫలితంగా కుమార్తెపైనే కన్నేశాడు. ఆమెను లైంగికంగా అనుభవించి తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. కానీ, దుర్గమా

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (06:41 IST)
అతడో వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కానీ, కామంతో కళ్లుమూసుకుని పోయాయి. వాయివరుసలు మరిచిపోయాడు. ఫలితంగా కుమార్తెపైనే కన్నేశాడు. ఆమెను లైంగికంగా అనుభవించి తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. కానీ, దుర్గమాతగా మారిన కన్నబిడ్డే కామాంధుడైన తండ్రిని కాటికి పంపింది. 
 
ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... బరేలీకి చెందిన సోమ్‌పాల్‌(45) అనే వ్యక్తి స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. అతనికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో సోమ్‌పాల్‌ కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. 
 
దీంతో బాలిక తనను తాను కాపాడుకునేందుకు సోమేశ్‌ని కర్రతో గట్టిగా తలపై బాదింది. ఆమె దెబ్బకు అతను అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దాంతో భయపడిపోయిన బాలిక తల్లికి ఫోన్‌ చేసి విషయం తెలియజేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం