Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్ నుంచి మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (14:29 IST)
మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌ను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఈ నెల 31వ తేదీతో ఈ సేల్ ముగియనుంది. ఈ సేల్ ద్వారా వినియోగదారులు అనేక ఫోన్లను చాలా తక్కువ ధరలకే అందిస్తున్నారు. గెలాక్సీ ఎస్10 ఫోన్లకు గాను రూ.5వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. గూగుల్ పిక్సల్ 3ఎపై రూ.3వేల డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.
 
వీటితో పాటు హానర్ 8సి, రియల్‌మి 2 ప్రొ, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ50, వివో జడ్1 ప్రొ, షియోమీ రెడ్‌మీ 6, ఒప్పో ఎ5, మోటోరోలా వన్ విజన్, అసుస్ 5జడ్, హానర్ 10 లైట్, హానర్ ప్లే ఫోన్లను ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు అందించనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
హానర్ 10 లైట్ రూ.8,999లకే లభించనుంది. దీని అసలు ధర రూ.13,999. అలాగే హానర్ ప్లేను భారీ డిస్కౌంట్ కింద అందించనున్నారు. రూ.21,999 పలికే హానర్ ప్లే రూ.11,999లకే లభించనుందని ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments