Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ చేతిలో స్మార్ట్ ఫోన్ వుందా.. కరోనా వ్యాక్సిన్ ఫైండర్ మీ కోసం..?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:31 IST)
మీ చేతిలో స్మార్ట్ ఫోన్ వుందా.. అయితే కరోనా వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందుకు ఫేస్‌బుక్ యాప్ ఉంటే చాలు. త్వరలో వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ టూల్ అందుబాటులోకి తెస్తుంది ఎఫ్‌బీ.. ఈ టూల్‌ను భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించామని, మొత్తం దేశంలోని 17 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది.
 
ఇది అందుబాటులోకి వస్తే.. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు తమ దగ్గరలోని వ్యాక్సిన్ సెంటర్లను ఈ టూల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ఆధారంగా వ్యాక్సినేషన్ సెంటర్ల లొకేషన్లతో పాటు అవి పని చేసే వేళలను ఈ ఫేస్‌బుక్ టూల్ వెతికి పెట్టనుంది. 
 
ఇక, ఈ టూల్‌లో కొవిన్ పోర్టల్ లింకు కూడా ఉంటుందని.. దీని ద్వారా నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments