Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ కంపెనీ మెటాకు 150 మిలియన్ పౌండ్ల జరిమానా

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:09 IST)
ఫేస్‌బుక్ కంపెనీ మెటాకు 150 మిలియన్ పౌండ్లు(రూ.1515కోట్లు) జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. అంతేకాదు.. ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానిని విక్రయించాలని Metaని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. 
 
మెటా యానిమేటెడ్ ఇమేజ్ ప్లాట్‌ఫారమ్ Giphyని మే 2020లో 400 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది ఆ సంస్థ. మెటా తన డిజిటల్ ప్రకటనలపై ఈ డీల్ ప్రభావం గురించి చెప్పలేదు.
 
ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన బ్రిటన్‌కు చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) మెటాపై 150 మిలియన్ పౌండ్ల జరిమానా విధించింది.
 
అంతేకాదు Giphyని అమలు చేయడానికి మెటా అన్ని అవసరాలను తీర్చట్లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ప్లాట్‌ఫారమ్‌ను విక్రయించాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.
 
బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై మెటా కంపెనీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సరైన నిర్ణయం కాదని కంపెనీ పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments