కరోనా వైరస్‌తో వెల్లువెత్తిన ఆన్‌లైన్ ఆర్డర్లు.. అమేజాన్ ఉద్యోగాల పంట

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (11:21 IST)
ఈ-కామర్స్ సంస్థ, ఆన్‌లైన్ దిగ్గజం అమేజాన్ వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయిన తరుణంలో అమేజాన్ మాత్రం.. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. 
 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. దీంతో ఆన్‌లైన్ ఆర్డర్లు పుంజుకున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా పుంజుకోవడంతో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. 
 
ఇప్పటికే అమెరికా మార్కెట్లో లక్షమందికి పైగా అభ్యర్థులను నియమించుకున్న సంస్థ మరో 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. అంతేకాదు అక్కడ పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాల పెంపు కోసం మొత్తం ఖర్చును 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments