Webdunia - Bharat's app for daily news and videos

Install App

6G మొబైల్ వైపు అడుగులేసిన చైనా.. 6G Prototype.. Sub-7GHz Frequency

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (18:15 IST)
6G
చైనా 6G మొబైల్ వైపు అడుగు వేసింది. సబ్-7GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేసేలా రూపొందించిన కొత్త బేస్‌బ్యాండ్ ప్రోటోటైప్‌ను చైనా ఆవిష్కరించింది. Zhongguancun పాన్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, చైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొబైల్, వివో భాగస్వామ్యంతో దీనిని డెవలప్ చేశారు. హై-స్పీడ్ డేటా ప్రాసెసింగ్, మల్టీ-బ్యాండ్ అడాప్టబిలిటీ ద్వారా 6Gని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ ప్రోటోటైప్ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగివుంటుంది. ప్రత్యేకించి దాని క్లౌడ్-ఆధారిత ఆర్కిటెక్చర్, ఇది కంటైనర్ నెట్‌వర్క్ పరిసరాలలో 100 Gbps వరకు డేటా రేట్లను సాధిస్తుంది. కేవలం 125 మైక్రోసెకన్ల అల్ట్రా-షార్ట్ ట్రాన్స్‌మిషన్ విరామం, డేటా వేగాన్ని అందిస్తుంది. 
 
ఇది 128 డిజిటల్ ఛానెల్‌లలో ఎనిమిది డేటా స్ట్రీమ్‌లకు మద్దతు ఇస్తుంది. సింగిల్-క్యారియర్ బ్యాండ్‌విడ్త్ 400MHz వరకు విస్తరించి ఉంటుంది. దీని ఫలితంగా 16.5Gbpsతో ఆకట్టుకుంటుంది.
 
2030 తర్వాత వాణిజ్య 6G నెట్‌వర్క్‌లు ఒక లక్ష్యం అయితే, చైనా నమూనా మొబైల్ కమ్యూనికేషన్‌ల భవిష్యత్తు కోసం కీలకమైన పునాదిని ఏర్పరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments