Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్.. ''కూల్'' పేరిట రూ.1099 రీఛార్జ్ చేసుకుంటే?

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (12:02 IST)
టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పోటీ పడుతోంది. తాజాగా కొత్తగా ''కూల్'' అనే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
 
ఈ ఆఫర్‌తో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు అపరిమిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్‌కు ఫ్రీ యాక్సెస్ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కూల్ ఆఫర్ కింద ప్రయోజనాలు పొందాలనుకునే వినియోగదారులు రూ.1099తో రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
 
తద్వారా 84 రోజుల పాటు కాలపరిమితిలో రోజుకు రూ.13తో అన్‌లిమిటెడ్, డేటా కాల్స్ అందుకోవచ్చు. దేశంలోని అన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Robo Shankar: తమిళ నటుడు రోబో శంకర్ కన్నుమూత.. అసలేమైంది?

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments