Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమింగ్ ప్రియుల కోసం... అసుస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:46 IST)
Asus
అసుస్ సంస్థ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదీ గేమింగ్ ప్రియుల కోసం. అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌ (ఆర్వోజీ) ఇటీవల గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆర్వోజీ ఫోన్‌ 3ని విడుదల చేసింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా ఇండియన్‌ యూజర్లు ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్‌ సేల్‌ ఐదురోజుల పాటు ఉంటుంది. రోగ్‌ ఫోన్‌ 3 విక్రయాలు ఆగస్టు 10 సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది.
 
8GB ర్యామ్‌ +128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.. 49,999 కాగా, 8 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 57,999గా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా కూడా అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments