నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దు.. యాపిల్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (17:17 IST)
నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రకటనలో నిద్రపోతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జ్‌లో ఉంచడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. విద్యుదాఘాతం, మంటలు చెలరేగే అవకాశం ఉన్నందున నిద్రించే సమయంలో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని సూచించారు. 
 
అంతే కాకుండా, మంటతో సహా ప్రమాదాలను నివారించడానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని యాపిల్ సలహా ఇస్తుంది. యాపిల్ నుండి వచ్చిన ఈ హెచ్చరిక ఆండ్రాయిడ్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుందని గమనించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆదా శర్మ అదుర్స్.. గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసా పఠించింది.. (video)

Ranbir Kapoor: వీరులు పుట్టకముందే… రామ ఉన్నాడు..

చిరంజీవి ఇంటి పూజా మందిరంలోని ఆంజనేయుడుని తాకిన సూర్యకిరణాలు (వీడియో)

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments