Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త : అమేజాన్ ఇండియాలో తాత్కాలిక ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ ఇండియా నిరుద్యోగులకు పండగ చేసుకునే అవకాశాన్నిచ్చింది. ఈ నెల 20 నుంచి 24వరకు ''గ్రేట్ ఇండియా సేల్'' నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తాత్కా

Webdunia
సోమవారం, 15 జనవరి 2018 (13:56 IST)
నిరుద్యోగులకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ ఇండియా నిరుద్యోగులకు పండగ చేసుకునే అవకాశాన్నిచ్చింది. ఈ నెల 20 నుంచి 24వరకు ''గ్రేట్ ఇండియా సేల్'' నిర్వహించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

మొత్తం 6,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ నియామకాలతో వినియోగదారులకు మరింత వేగంగా వస్తువులను అందించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. 
 
ఇందులో భాగంగా అమెజాన్ ఇండియా పరిధిలోని నెట్‌వర్క్ సెంటర్లు, వినియోగదారుల నుంచి వచ్చిన ఆర్డర్లను సిద్ధం చేసేందుకు.. డెలివరీ చేయడం వంటి విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగాలను నియమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోనూ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments