Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో కొనేయండి.. భారీ ఆఫర్లతో..?

స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? అయితే పండగ సీజన్ వచ్చేసింది. హ్యాపీగా ఆన్ లైన్‌ ఆఫర్లతో ఎంచక్కా ఫోన్లు కొనేయండి. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:23 IST)
స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? అయితే పండగ సీజన్ వచ్చేసింది. హ్యాపీగా ఆన్ లైన్‌ ఆఫర్లతో ఎంచక్కా ఫోన్లు కొనేయండి. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో అమేజాన్ ముందు వరుసలో ఉంది. అన్నీ రకాల ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించి, ఎక్సేంజ్‌తో పాటు కొనే ఫోన్లపై రాయితీలను ప్రకటించింది.
 
ఈ క్రమంలో ఐఫోన్ 7 విక్రయాలను అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఇక లెనోవా నుంచి వచ్చిన సరికొత్త ఫోన్ Lenovo Z2 Plus (Black, 64GB)ను కూడా అమేజాన్‌లో డిస్కౌంట్లతో కొనుగోలు చేయొచ్చు. ఇందులో 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ, 13 ఎంపీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్స్ వుంటాయి. అలాగే మోటో జీ ప్లస్, ఫోర్త్ జెన్ (బ్లాక్, 32జీబీ) కూడా అమేజాన్‌లో రూ.1500లు తగ్గుముఖం పట్టి.. రూ.13,499కే లభిస్తోంది. 
 
16 ఎంపీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 3జిబి ర్యామ్ , 32 జిబి ఇంటర్నల్ మెమొరీని ఇది కలిగివుంటుంది. ఇలా వన్ ప్లస్ 3 (గ్రాఫైట్, 64 జీబీ), శామ్ సంగ్ ఆన్7 ప్రో (గోల్డ్), జియోమీ మి మాక్స్ (గోల్డ్ 32జీబీ), యాపిల్ ఐఫోన్ 6ఎస్ (రోస్ గోల్డ్ 64జీబీ), శామ్ సంగ్ ఏ7 2016 డుయెల్ సిమ్, శామ్ సంగ్ ఏ7 2016 ఎడిషన్ వైట్ వంటి ఫోన్లను కూడా అమేజాన్ భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తోంది. మీరూ స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటే ఇంకేంటి ఆలస్యం త్వరపడండి.. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments