Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు.. 150 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఇలా కొట్టేశారు..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:03 IST)
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు. ఆన్‌లైన్ వాణిజ్యంలో పేరెన్నికగన్న ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ వినియోగదారుల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిఫ్‌కార్ట్‌‌లో మొబైళ్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ శివారులోని అలీపూర్ హబ్‌లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 19న అలీపూర్ హబ్ నుంచ్ బిలాస్‌పూర్‌లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ ఫోన్లను కొట్టేశారని నిర్ధారించారు. ఈ చోరీలో ప్రమేయమున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుల నుంచి 30 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదుపులో తీసుకున్న వారిలో సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌ అనే నలుగురు వున్నారు. వీరంతా పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments