Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2023: ఆ ఇద్దరికి 100 శాతం కోత.. ఒక్క బౌలర్‌కి 50శాతం ఫైన్

Webdunia
మంగళవారం, 2 మే 2023 (16:49 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌కు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించబడింది.
 
సోమవారం జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ మధ్య మాటల వాగ్వివాదం జరిగింది. దీంతో వారికి జరిమానా విధించడం జరిగింది.
 
అలాగే కోహ్లీ ఫీజులోనూ వంద శాతం కోత పడింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

తర్వాతి కథనం
Show comments