Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్ రైజర్స్ హైదరాబాద్ 'దూకుడు'... 208 పరుగులు... ఛాంపియన్స్ అవుతారా...?

సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆడింది. 20 ఓవర్లకు 208 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టులో వార్నర్ 38 బంతుల్లో 69 పరుగులు, ధావన్ 25 పరుగులు, హెన్రిక్స్ 4, యువరాజ్ సింగ్ 3

Webdunia
ఆదివారం, 29 మే 2016 (22:08 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆడింది. 20 ఓవర్లకు 208 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టులో వార్నర్ 38 బంతుల్లో 69 పరుగులు, ధావన్ 25 పరుగులు, హెన్రిక్స్ 4, యువరాజ్ సింగ్ 38, హూడా 3, కట్టింగ్ 15 బంతుల్లో 39 పరుగులు, ఊజా 7, శర్మ 5, కుమార్ 1, ఎక్స్‌ట్రాలు 14 సహాయంతో 208 పరుగులు చేశారు. విశేషం ఏమిటంటే చివరి 3 ఓవర్లలో సన్ రైజర్స్ 52 పరుగులు చేయడం. మొత్తమ్మీద సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగులు వేట కాసేపు ఆగి, కాసేపు దూకుడుతో సాగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments