Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్: వార్నర్ వచ్చేస్తున్నాడోచ్!

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (20:36 IST)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ ‌19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె మ్యాచ్‌లకు తాను అందుబాటులోకి వస్తున్నట్టు డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. మంగళవారం ఆయన 'ఐ విల్‌ బి బ్యాక్‌.. అంటూ పోస్ట్ చేశాడు.
 
ఐపీఎల్‌ 2021 సీజన్‌ వాయిదా పడడానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ, అలాగే జట్టు నుంచి తప్పించి కేన్‌ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో అప్పుడు వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జట్టుకు కప్ అందించిన అతన్ని ఎలా తొలగిస్తారు అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. 
 
అనంతరం ఐపీఎల్ వాయిదా పడింది. తర్వాత మళ్లీ రెండో అంచెలో మ్యాచ్ లో జరుగుతాయని తెలిసిన వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడంపై అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వార్నర్ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో అభిమానులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కేకేఆర్ గెలుపు బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టింది : సీఎం మమతా బెనర్జీ

ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్‌ను బ్లాక్ చేయండి... టెలికాం ఆపరేటర్లకు ఆదేశం

అభివృద్ధి కంటే అప్పులు ఎక్కువ.. జగన్ సర్కారు చేసింది ఇదే..

భారత్‌లో తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు!!

తెలంగాణ శాసనమండలికి ఉప ఎన్నిక పోలింగ్

సర్వైవల్ కామెడీ జానర్‌లో తీసిన నమో చిత్రం విడుదలకు రెడీ

Vyrl సౌత్ రెండు కొత్త చార్ట్ బస్టర్స్ ను ఆవిష్కరించింది

'ఇది నేనంటే నమ్మలేకపోతున్నాను'.. జానీ సినిమా వీడియో క్లిప్‌ను షేర్ చేసిన రేణూ దేశాయ్!

నవదీప్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ప్రేమ‌క‌థ‌లే ల‌వ్‌, మౌళి చిత్రం

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు.. విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ!!

తర్వాతి కథనం
Show comments