Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్ మొత్తం నాశనం: నెస్ వాడియా

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా సమయంలో ఐపీఎల్ నిర్వహణ మామూలు కాదు. అంత ఆషామాషీగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. బయో సెక్యూర్‌ వాతావరణంలో చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమాని నెస్‌వాడియా అంటున్నారు.

దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నాడు.
 
ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే తన పేరు మార్చుకుంటా అన్నారు. ఇది అత్యుత్తమ ఐపీఎల్‌ కాబోతోంది. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్లేనని నెస్ వాడియా తెలిపాడు. ఒక్క పాజిటివ్ కేసు నమోదైనా లీగ్ మొత్తం నాశనం అవుతుందని వాడియా చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments