Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. చీటర్ అంటూ ఫైర్

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:06 IST)
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంపైర్‌తో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాదనకు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టామ్ కరన్‌ ఔట్ విషయంలో ధోనీకి కోపం వచ్చింది. వెంటనే అంపైర్‌ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అయితే ఈ విషయంలో చివరకు ధోనీ అప్పీల్ తప్పుగా తేలడంతో అతని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. చీటర్ అంటూ విరుచుకుపడుతున్నారు.
 
18వ ఓవర్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో టామ్ కరన్ ఆడే సమయంలో బ్యాట్‌కు తాకుతున్నట్టుగా వెళ్లి కీపర్ ధోని చేతిలో పడింది. వెంటనే అప్పీల్ చేయగా.. అంపైర్ సి. షంషుద్దీన్ ఔట్ ఇచ్చాడు. కానీ తన బ్యాట్‌కు బంతి తగలలేదని చెప్పండంతో థర్డ్ అంపైర్ రివ్యూ కోరారు. ఆలోపే ధోనీ సహనం కోల్పోయాడు. క్యాచ్ అందుకోకముందే బంతి నేలని తాకినట్లు తేలడంతో నాటౌట్‌గా పేర్కొన్నారు. 
 
కానీ ఔట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ ఎలా కోరుతారంటూ.. వాదనకు దిగాడు. తప్పు ఉందని తెలిసినా అంపైర్‌తో గొడవకు దిగడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఐపీఎల్ 2019 సీజన్‌లోనూ ఇలానే నోబాల్ విషయంలోనూ ధోనీ ఇలానే అంపైర్లతో గొడ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments