Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ చెత్త రేగ్గొట్టాడుగా... మట్టికరిచిన ముంబై ఇండియన్స్...

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (19:59 IST)
అనుకున్నదే జరిగింది. ముంబై ఇండియన్స్ మరోసారి పరాజయం చవిచూసింది. శనివారం నాడు చంఢీగర్‌లో జరిగిన ఐపీఎల్ 2019 పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్-కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 9వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ మరో 8 బంతులు మిగిలి వుండగానే 8 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ పైన ఘన విజయం సాధించింది. 
 
177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవన్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఇక్కడ విశేషం ఏంటంటే... ఓపెనర్‌గా దిగిన రాహుల్ 57 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 71 పరుగులు చేసి నాటవుట్‌గా నిలవడం.

గేల్ కూడా ముంబై ఇండియన్స్ బౌలర్లను అల్లాడించేశాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉతికి 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత అగర్వాల్ కూడా అదే దూకుడు సాగిస్తూ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. మిల్లర్ 14 పరుగులతో నాటవుట్‌గా నిలిచాడు. కేవలం నలుగురంటే నలుగురు ఆటగాళ్లు కింగ్స్ లెవన్ జట్టుకు విజయం సాధించిపెట్టేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

తర్వాతి కథనం
Show comments