Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్ముడుపోని ఇషాంత్ శర్మ, మలింగా... ఇంకా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌ కోసం క్రికెట్ ఆటగాళ్ళ వేలం పాటలు బెంగుళూరు వేదికగా జరిగాయి. ఈ వేలం పాటల్లో మొత్తం 169 ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 56 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీల్ ఆటగాళ్ల వేలంలో ఇప్పటిదాకా ఐపీల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అత

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:50 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌ కోసం క్రికెట్ ఆటగాళ్ళ వేలం పాటలు బెంగుళూరు వేదికగా జరిగాయి. ఈ వేలం పాటల్లో మొత్తం 169 ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 56 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీల్ ఆటగాళ్ల వేలంలో ఇప్పటిదాకా ఐపీల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అత్యధిక మొత్తాన్ని ఆటగాళ్ల కోసం వెచ్చించారు. అయితే, ఈసారి వేలంలో అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్ల పేర్ల వివరాలు...
 
ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, రజత్ భాటియా, ఉన్ముక్త్ చంద్, శ్రీనాథ్ అరవింద్, రిషి ధావన్, ఇక్బల్ అబ్దుల్లా, మిథున్, హెన్రిక్స్, కోరె ఆండర్సన్, మోర్నీ మోర్కెల్, సిమన్స్, షాన్ మార్ష్, మోర్గాన్, హేల్స్, తిసార పెరీరా, హోల్డర్, స్టెయిన్, మలింగా, రూట్, ఆమ్లా, గప్తిల్, ఫాల్కనర్, బెయిర్ స్టో, మెక్లేనగన్, హేజిల్ వుడ్, జంపా, శామ్యూల్ బద్రి, హెడ్ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments