Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీ జాక్సన్ డ్యాన్స్ అదుర్స్... ఉప్పల్‌లో ఐపీఎల్ 10వ సీజన్ పోటీలు ప్రారంభం

ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు క్రికెట్ దిగ్గజాలు సచిన్, గంగూలి, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ వచ్చారు. వీరికి బ్రహ్మాండంగా ఆహ్వానం పలికారు.

Webdunia
ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు క్రికెట్ దిగ్గజాలు సచిన్, గంగూలి, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ వచ్చారు. వీరికి బ్రహ్మాండంగా ఆహ్వానం పలికారు. 
 
ఆ తర్వాత వీరంతా మైదానంలో తిరుగుతూ అభిమానులకు చేతులు చూపిస్తూ హుషారెత్తించారు. క్రికెట్ దిగ్గజాలను బీసీసీఐ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసిన తర్వాత లైట్ల వెలుతురులో నటి అమీ జాక్సన్ స్టేడియంలోకి అడుగుపెట్టింది. ఆమె చేసిన డ్యాన్సుతో గ్యాలెరీ అంతా కేరింతలు కొట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments