Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ చతికిలబడ్డ సన్ రైజర్స్... 6 వికెట్ల తేడాతో రైజింగ్ పుణె విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరాజయం చవిచూసింది. సన్ రైజర్స్ పైన 6 వికెట్ల తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ మ్యాచ్ లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి

Webdunia
సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరాజయం చవిచూసింది. సన్ రైజర్స్ పైన 6 వికెట్ల తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ మ్యాచ్ లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రైజింగ్ పుణె తొలుత ఫీల్డింగు ఎంచుకుంది. దీనితో బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ 43, ధావన్ 30, విలియమ్సన్ 21, హెన్రిక్స్ 55, హూడా 19 పరుగులు చేశారు. 
 
173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన రైజింగ్ పుణె జట్టులో రహానే స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. ఆ తర్వాత త్రిపాఠి 59 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇంకా స్మిత్ 27, స్టోక్స్ 10 పరుగులు చేశారు. ధోనీ 61 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ధోనీ ఫోర్ కొట్టి విజయాన్ని రైజింగ్ పుణెకు కట్టబెట్టాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments