Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఓ సూపర్ స్టార్.. త్వరలోనే కెప్టెన్‌ను కలుస్తా.. వారికి థ్యాంక్స్: అఫ్రిది

అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి టీమిండియా క్రికెటర్లు అరుదైన కానుక ఇచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ టీషర్టుపై.. కోహ్లీ జెర్సీ టీషర్టుపై.. క్రికెటర్లంతా సంతకా

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (13:35 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి టీమిండియా క్రికెటర్లు అరుదైన కానుక ఇచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ టీషర్టుపై.. కోహ్లీ జెర్సీ టీషర్టుపై.. క్రికెటర్లంతా సంతకాలు చేసి దానిని అఫ్రిదికి కానుకగా పంపించారు. ఈ కానుకపై షాహిద్ భాయ్ బెస్ట్ విషెస్.. నీతో ఆడటం నాకెప్పుడూ సంతోషమే అని కోహ్లీ సందేశం రాశాడు. ఇలా టీమిండియా క్రికెటర్లు తనకు పంపిన జెర్సీ కానుక తన కొత్త ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నాడు అఫ్రిది. 
 
ఈ నేపథ్యంలో కోహ్లీ పంపిన ఈ కానుకను చూసి అఫ్రిది ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నాడు. తనకు ఇలాంటి వీడ్కోలు కానుక లభించడంపై అఫ్రిది హర్షం వ్యక్తం చేశాడు. కోహ్లీకి, టీమిండియా సభ్యులకు ధన్యవాదాలంటూ అఫ్రిదీ అన్నాడు. అలాగే విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ఓ సూపర్ స్టార్ అంటూ కితాబిచ్చాడు. తనకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీని త్వరలోనే కలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments