Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2017: మ్యాచ్ ప్రారంభానికి ముందే నిధులు విడుదల.. రూ.30లక్షలు..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకాక మునుపే మ్యాచ్‌ల కోసం నిధులను కేటాయించేందుకు సీఓఏ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గురువారం సీఓఏ ఐపీఎల్ తొలి మ్యాచ్‌క

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకాక మునుపే మ్యాచ్‌ల కోసం నిధులను కేటాయించేందుకు సీఓఏ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గురువారం సీఓఏ ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు నిధులు విడుదల చేసింది. సాధారణంగా ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.60లక్షల వరకు నిధులను విడుదల చేస్తారు. అయితే ఈసారి ఈ మొత్తంలో రూ.30లక్షలను ముందుగానే ఫ్రాంచైజీలకు బీసీసీఐ విడుదల చేయొచ్చునని సీఓఏ తెలిపింది.
 
ఢిల్లీ, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, యూపీ, హైదరాబాద్, సౌరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు చెందిన ప్రతినిధుల సమక్షంలో జరిగిన సీఓఏ సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు విడుదల చేసే నిధులపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

తర్వాతి కథనం
Show comments