Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ పదో సీజన్‌‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారు: వినోద్ రాయ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ నుంచి తప్పించినట్లు వస్తున్న వా

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ నుంచి తప్పించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఐపీఎల్‌ను ఇంతవరకు సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్‌నే ఈ ఏడాది కూడా ఛైర్మన్ కొనసాగించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్‌ కొత్త సారథి లభించేంతవరకు రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. 
 
కాగా సీఓఏ కమిటీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను పర్యవేక్షిస్తోంది. తొలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ త్వరలో జరుగనుందని వినోద్ చెప్పుకొచ్చారు. అదే జరిగితే సీఓఏ కనుసన్నల్లో జరిగే తొలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇదే అవుతుంది.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments