Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంపై తేలియాడే నగరం.. వ్యవసాయం చేస్తారట.. ఎక్కడ?

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నగర

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (09:49 IST)
ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ సర్కార్ తెలిపింది.
 
ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.

2018 నుంచి పూర్తి స్థాయిలో ఈ నగరం ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి సముద్రంపై తేలియాడే ఇలాంటి పలు నగరాలు వేల సంఖ్యలో నిర్మితమవుతాయని ఫ్రాన్స్ ప్రభుత్వాధికారి మిస్టర్ క్విర్క్ అన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments