Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్‌‌లో అమ్మాయిల బుకింగ్స్ అదుర్స్ - రూ.కోట్లలో వ్యాపారం?

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (16:53 IST)
స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు ఇటీవల ఐదు రోజుల పాటు జరిగింది. ఇందులో భారత్‌తో సహా అనేక ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు, ప్రధానమంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు అమ్మాయిలతో బాగానే ఎంజాయ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అనేక డేటింగ్ సైట్ల ద్వారా వీరంతా అందమైన అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేసినట్టు డేటింగ్ సైట్ల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. 
 
దావోస్ వేదికగా ఐదు రోజుల పాటు సెక్స్ పార్టీలు కోకొల్లలుగా జరిగాయని, లైంగికపరమైన సర్వీసులను అదించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని, వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన పురుషుల సంఖ్య కూడా అధికంగానే ఉందని ఈ ఎస్కార్ట్ సర్వీస్ నిర్వాహకులు చెబుతున్నారు. దావోస్ వేదికను దృష్టిలో ఉంచుకునే 'డేట్ యూ పే ఫర్' అనే పేరుతో ఓ వెబ్‌సైట్ ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించిందని చెబుతున్నారు. 
 
ఈ యాప్ ద్వారా ఏకంగా 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నట్టు సమాచారం. గత యేడాది ఈ సంఖ్య 170గా ఉంటే ఇపుడు రెట్టింపు అయిందని పేర్కొన్నారు. దీంతో దావోస్ సమ్మిట్ యవ్వారం వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఇక్కడ పడుపు వృత్తిలో నిమగ్నమైన పలువురు అందమైన అమ్మాయిలు రూ.లక్షల్లో డబ్బులు సంపాదించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్‌లో ఈదఫా ఏజెన్సీలు అన్నీకలిపి సుమారు రూ.9.68కోట్ల రూపాయలను సంపాదించినట్టు వార్తా కథనాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం