Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (10:55 IST)
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత సోషల్ మీడియాలో పోస్టులు కొన్ని ఇప్పుడు అశ్చర్యకరంగా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ పోస్టులలో ఖమేనీ మహిళల హక్కులు, కవిత్వంపై తన అభిప్రాయాలను పంచుకోవడం, బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు తెలపడం, తన చిన్ననాటి అల్లరి చేష్టల గురించి ప్రస్తావించడం వంటివి ఉన్నాయి. ఈ పోస్టులు చూసిన పలువురు సోషల్ మీడియాలో యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
దాదాపు దశాబ్దం క్రితం నాటి ఈ పోస్టులు, ఖమేనీ ప్రస్తుత ఇమేజ్‌కు భిన్నమైన చిత్రాన్ని అవిష్కరిస్తున్నాయి. దీంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరైతే ఆయన ఉదారవాద భావాలను చూసి ఖమేనీ ఒక ప్రగతిశీల నాయకుడని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. 
 
2013 సెప్టెంబరు 15వ తేదీన ఒక పోస్టులో మహిళల అవసరాలు భావాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంది. ఆమె మానసికస్థితి పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అని ఖేమేనీ పేర్కొన్నారు. 
 
అలాగే, 2018 మార్చి 7వ తేదీన చేసిన మరో పోస్టులో పురుషులు కంటే మహిళలు బలవంతులు. తమ తెలివి, సున్నితత్వంతో మహిళలు పురుషులు పూర్తిగా నియంత్రించగలరు. ప్రభావితం చేయగలరు అని తెలిపారు. 
 
2013 నవంబరు 25వ తేదీన చేసిన ఒక పోస్టులో స్త్రీ ఒక పువ్వు. ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహించే పురుషుడు ఎంత దుర్మార్గుడు అన ఖమేనీ పేర్కొన్నారు. ఈ పోస్టులపై సోషల్ మీడియాలో భిన్నరకాల స్పందనలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments