Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త రోజుకు నలుగురితో పడుకుంటాడు... ఐనా నేనొక్కదాన్నే భార్య... షాకింగ్ శ్రీమతి

కట్టుకున్న భర్త గట్టుదాటి పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య రుసరుసలాడిపోతుంది. అతడితో కాపురం చేసేందుకు ససేమిరా అంటుంది. వేరో మహిళతో అక్రమ సంబంధం అంటే ఏ భార్య కూడా అంగీకరించదు. కానీ ఆస్ట్రేలి

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:16 IST)
కట్టుకున్న భర్త గట్టుదాటి పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్య రుసరుసలాడిపోతుంది. అతడితో కాపురం చేసేందుకు ససేమిరా అంటుంది. వేరో మహిళతో అక్రమ సంబంధం అంటే ఏ భార్య కూడా అంగీకరించదు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ భర్తకు మాత్రం విడ్డూరమైన భార్య లభించింది. ఐతే ఆ బంధం గురించి తెలుసుకునే ముందు ఆ భర్త గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాకు చెందిన 44 ఏళ్ల వ్యాపారవేత్త ట్రేవర్స్ బేనన్ బాగా డబ్బున్నవాడు. అత్యంత ధనవంతుడు కావడంతో ఏకంగా అతడు 1991లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న బిట్రీజ్ జిమినెజ్ లీయల్‌ను పెళ్లాడాడు. ఈమె అందంలో అప్సరస. 
 
ఆమె కోసం చాలామంది పడిగాపులు కాసారు కూడా. ఐతే బేనన్ తన డబ్బు పవర్‌తో ఆమెను భార్యగా చేసుకున్నాడు. కానీ అంత అందగత్తె భార్యగా దొరికినా అయ్యగారికి పరాయి మహిళలంటే పిచ్చి. రోజుకు ఇద్దరుముగ్గురు అమ్మాయిలతో లైంగిక సుఖం చూడనిదే వుండడు. దీనిపై లీయల్ భర్తతో ఎంత వాదించినా ఫలితం లేకుండా పోయింది. దీనితో ఆమె అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన లీయల్... తనకు ఆల్రెడీ సంబంధం వున్న మహిళల్లో ఒకామెను సెలక్ట్ చేసుకుని పెళ్లాడాడు. 
 
ఈమెను పెళ్లాడినప్పటికీ అతడి ధోరణిలో మార్పు రాలేదు. మళ్లీ అదే తిరుగుళ్లు. ఐతే ఈసారి అతడు పెళ్లి చేసుకున్న రెండో భార్య మాత్రం తన భర్త అమ్మాయిలతో తిరగడాన్ని గర్వంగా చెప్పుకుంటుంది. తన భర్త ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా నేను ఒక్కదాన్నే కదా అతడి భార్యను అని మురిసిపోతోంది. ఇలాంటి భార్య అతడికి దొరికడం చాలా లక్ అంటున్నారు అతడి ఫ్రెండ్స్. అంతేకదా మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం