Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాణి అయినా.. రూల్ అంటే రూలే.. సెల్ఫీలు, సోషల్ మీడియాలో అకౌంట్లకు నో

బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లాడిన హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ యువరాణి అయ్యింది. యువరాణి అయినప్పటికీ ఆ స్థాయిలోనే రూల్స్ వుంటాయి. మునుపటిలా ఆమె జీవితాన్ని గడపలేరు. యువరాణిగా ఆమెకు సకల సౌకర్యాలు లభించ

Webdunia
గురువారం, 24 మే 2018 (11:19 IST)
బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లాడిన హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ యువరాణి అయ్యింది. యువరాణి అయినప్పటికీ ఆ స్థాయిలోనే రూల్స్ వుంటాయి. మునుపటిలా ఆమె జీవితాన్ని గడపలేరు. యువరాణిగా ఆమెకు  సకల సౌకర్యాలు లభించటంతో పాటు రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా వర్తిస్తాయి. ఆ రూల్స్ ప్రకారం సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేయకూడదు. 
 
అంతేకాదండోయ్.. సోషల్‌ మీడియాలో అకౌంట్‌లు ఉండకూడదు. మినీ స్కర్ట్స్‌కు దూరంగా ఉండాలి. డిన్నర్‌ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. తన కంటే పై స్థాయిలోని వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాలి. యువరాణి అయినా మేఘన్‌‌కు నిబంధనలు పాటించక తప్పదట. 
 
కాగా బ్రిటన్ యువరాజు హ్యారీ(33), హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్(36) వివాహం శనివారం (మే-20) అంగరంగ వైభవంగా జరిగింది. విండర్స్ క్యాజిల్‌లో జరిగిన ఈ రాజ కుటుంబ వేడుకలో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 హాజరయ్యారు.

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌ నటుడు జార్జి క్లూనీ, సాకర్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌హామ్‌ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్‌ ప్లాటినం ఉంగరం తొడిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments